Surprise Me!

Global T20 Canada 2019 : Yuvraj Singh Shines With Bat Again For Toronto Nationals || Oneindia Telugu

2019-07-30 93 Dailymotion

Global T20 Canada 2019:Other than Yuvraj Singh, Rodrigo Thomas (65) and Kieron Pollard (52) also hit fifties to take their side to another big total of the tournament.
#GlobalT20Canada
#YuvrajSingh
#TorontoNationals
#chrisgayle
#cricket

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బ్యాట్‌తో మెరిశాడు. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో యువరాజ్‌ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసాడు. లీగ్‌లోని మొదటి మ్యాచ్‌లో నిరాశ పరిచిన యువీ.. అనంతరం రెండు మ్యాచ్‌లలో సత్తా చాటాడు.

Buy Now on CodeCanyon